వర్మ మాయలో మరో హాట్ బ్యూటీ.. ఇది అదేనా?

Satvika
వివదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వాళ్ళు ఉండరు.. మనిషి వివాదాల పుట్ట అయితే సినిమాలు కూడా అలానే ఉంటాయి. ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలు రెచ్చగొట్టేలా వుంటాయి. ఇకపోతే వర్మ మంచి రసికుడు అన్న విషయం అందరికీ తెలుసు. ఈయన తో సినిమాలు చేస్తున్న హీరోయిన్లు అందరూ వర్మ పై మనసు పారెసుకున్నారు. ఇది నిజం. అయితే వర్మ టీవీ చానెల్స్ ఇంటర్వ్యూ కన్నా య్యూటూబ్ ఇంటర్వ్యూ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.


ఇటీవల కాలం లో ఎక్కువ చానెల్స్ ఆయన తో ఇంటర్వ్యూ చేశారు. మొన్నటి వరకూ బిగ్ బాస్ ఫెమ్ అరియానా ఆయన జపం చేసేది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హాట్ బ్యూటీ చేరింది. యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా పరిచయమై పాపులర్ అయిన అషూ రెడ్డికి కూడా వర్మ అంటే తెలియని పిచ్చి ఉందని తెలుస్తుంది. ఆయన తో చేసిన ఆ ఒక్క ఇంటర్వ్యూ ఆమె జీవితాన్ని మార్చిందని అంటుంది.. బిగ్ బాస్ లో సందడి చేసిన ఈ అమ్మడు బోల్డ్ బ్యూటీ గా తెగ ఫెమస్ అయ్యింది.

ఎప్పుడూ ఎవరొకరి పై కామెంట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ  తాజాగా రామ్ గోపాల్ వర్మ పై బోల్డ్ కామెంట్స్ చేసింది. వర్మ అంటే ఎందుకు తనకూ ఇష్టమో చెప్పింది.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో అద్భుతంగా వివరిస్తారు. సెక్స్ గురించి, అమ్మాయి, అబ్బాయి ఎలా ఉండాలో వివరిస్తారు. అది నన్నే కాదు ఎవరినైనా కట్టిపడేస్తుంది అంటూ అమ్మడు వర్మ పై ప్రశంసలు కురిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.. ఆ మాటలకు తగ్గట్లే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అషూ పలు టీవీ షో లను చేస్తూ బిజిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: