వావ్... విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప...!

murali krishna
అల్లు అర్జున్‌ పుష్ప సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.. తెలుగు సినిమా లు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయని సమాచారం.

కనుక పుష్ప సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.. ఇక పుష్ప సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఆహా అన్నట్లుగా ఉందని సమాచారం.. కేవలం హైదరాబాద్‌ లోనే దాదాపుగా మొదటి రోజు 700 షో లకు పైగా స్క్రీనింగ్ అవ్వబోతున్నాయని తెలుస్తుంది.. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కు భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయట.పైగా తాజాగా ఈ సినిమా 5వ షో కు సంబంధించిన అధికారిక అనుమతులు కూడా వచ్చాయని తెలుస్తుంది.దాంతో షో కు అద్బుతమైన ఓపెనింగ్స్ రాబోతున్నయి అంటున్నారట.

ఈమద్య కాలంలో ఏ ఒక్క సినిమా కూడా దక్కించుకోని భారీ ఓపెనింగ్స్ ను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారని సమాచారం.. ఈ సమయంలోనే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఏకంగా అయిదు కోట్ల రూపాయలు వచ్చినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారట.ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్‌ రికార్డు గా పుష్ప నిలిచిందట.. ముందు ముందు మరెన్ని రికార్డులు ఈ సినిమా నమోదు చేయబోతుందో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారట.. పుష్ప సినిమా యూఎస్ఏ ప్రిమియర్ లతో ఏకంగా మిలియన్ మార్క్ ను క్రాస్ చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోందని తెలుస్తుంది.. షో లు కాస్త లేట్ గా కన్ఫర్మ్‌ అయ్యాయని తెలుస్తుంది.కనుక బుకింగ్‌ ఆలస్యం అవుతుందట. కాని నేడు రాత్రికి యూఎస్ లో షో లు పడబోతున్నాయి కనుక ఖచ్చితంగా అక్కడ కూడా భారీగా ఓపెనింగ్స్ ఉంటాయనే నమ్మకం వ్యక్తం అవుతోందట.. రికార్డుల పరంపర పుష్ప విడుదల తర్వాత కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: