బోనీ కపూర్, శ్రీదేవి ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ హిందీ సినిమా దడక్ తో వెండి తెరకు పరిచయం అయ్యింది, ముందు నుంచే బోనీ కపూర్, శ్రీదేవి ల కూతురు గా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ ముద్దు గుమ్మకు ఈ సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత గోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దు గుమ్మ కు ఈ సిరీస్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. ఆ తర్వాత గుంజన్ సక్సేనా థి కార్గిల్ గర్ల్ అనే సినిమాలో ప్రముఖ పాత్రలో నటించిన జాన్వీ కపూర్ ఈ సినిమా తో ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది, ఈ సినిమా నేరుగా ప్రముఖ ఓ టి టి నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది.
ఇలా సినిమా లతో బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్బ్ లను, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యే ల ఉన్న ఫోటో లను కూడా తన సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటో లలో జాన్వి కపూర్ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం జాన్వీ కపూర్ కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.