వావ్: మెస్మరైజింగ్ గా ఉన్న శివానిరాజశేఖర్ WWW మూవీ ట్రైలర్..!

Divya
హీరో కళ్యాణ్ రామ్ తో కలిసి..118 మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ కె.వి.గుహన్.సినిమాటోగ్రాఫర్ మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ను అందుకున్నాడు ఈ డైరెక్టర్. అయితే ఇతను డైరెక్షన్లో.. మొదటిసారిగా ఒక కంప్యూటర్ స్క్రీన్ తో మొత్తం మూవీని తెరకెక్కించడం జరుగుతోంది.. అదే..WWW (WHO WHERE WHY) ఇక ఇందులో కథానాయకులుగా శివాని రాజశేఖర్, ఆదిత్ అరుణ్ నటిస్తున్నారు. ఈ మూవిను రామ మంత్ర క్రియేషన్.. పై రవి పి రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ వంటి విడుదలయ్యాయి. ప్రేక్షకులను బాగానే అలరించాలి అని చెప్పవచ్చు.

సినిమా థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా నే ఓటిటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 24న సోనీ లైవ్ లో.. విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్నటి రోజును ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా బాగానే జరుపుకున్నారు. ఇక అందుకు హాజరైన హీరో శివాని తండ్రి రాజశేఖర్.. ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. వర్క్ ఫ్రం హోం చేసేవారు.. తమ స్నేహితుల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలతో కథ తెరకెక్కించినట్లు గా కనిపిస్తోంది. ఇక అంతే కాకుండా మొదటి సారి గా తెలుగు కంప్యూటర్ ఫిలింగా తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం తెలియజేశారు.

ఇక ఇందులో హీరోయిన్ శీవాని మిత్ర పాత్రలు బాగానే అలరించిందని తెలియజేశారు. ఇక హీరో ఆది తో కలిసి లవ్ లో పడినట్లుగా ఈ వీడియో చూస్తే కనిపిస్తుంది.. ఆ తర్వాత వారికి జరిగే పరిణామం ఏమిటన్నది కదా అన్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. ఇది చాలా థ్రిల్లర్ సినిమాగా కొనసాగుతోంది. ఇక ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఎలా కనిపిస్తోంది. ఈ వీడియో మీరు కూడా చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: