షాక్:ఈ ఏడాది ఇబ్బందులు పడ్డ స్టార్ సెలబ్రిటీస్ వీళ్లే..!
దీంతో ఈ ఫ్యామిలీ అంత విమర్శకుల పాలయింది. ఇక స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి హస్బెండ్ కూడా.. అశ్లీల చిత్రాల కు సంబంధించిన కేసులు ఈ ఏడాది వార్తల్లో నిలిచాడు. ఇక ఈ ఫ్యామిలీ కూడా చాలా అవమానాలు ఎదుర్కొంది. ఇక రాజ్ కుంద్రా కూడా అరెస్ట్ అయ్యి జైలులో కూడా ఉండవలసి వచ్చింది. ఇక అంతే కాకుండా శిల్పాశెట్టి కూడా ఒక వ్యాపారిని మోసం చేసిన వార్తల్లో నిలిచింది.ఇక చంద్రశేఖర్, జాక్వెలిన్ తాజాగా వార్తల్లో నిలిచారు. ఇక చంద్రశేఖర్ జాక్వలిన్ కు కొన్ని వేల కోట్ల రూపాయల బహుమతులు ఇచ్చారు అని వార్తలు వినిపించడం వల్ల వీరు కూడా వార్తల్లో నిలిచారు.
ఇక మరొకరు.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కూడా ఎక్కువగా డ్రగ్స్ విషయంలో బాగా పేరు వినిపించింది. ఇక మరొక హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఈ ఏడాది విమర్శకులు పాలయింది. కోర్టు కేసు ఉ అన్న కూడా అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయినట్లు గా సమాచారం. ఇక తాజాగా ఐశ్వర్యరాయ్ కూడా ఈడి అధికారుల ముందు హాజరు కావాల్సి వచ్చింది.