హాట్
బ్యూటీ నభా నటేష్, సుధీర్ బాబు హీరో గా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం కాకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు దక్కింది, ఆ తర్వాత
రవితేజ హీరోగా తెరకెక్కిన
డిస్కో రాజా సినిమాలో నటించిన ఈ ముద్దు గుమ్మకు ఆ
సినిమా కూడా ఆశించిన విజయాన్ని తెచ్చి పెట్టలేదు. అలా
టాలీవుడ్ లో వరుసగా రెండు పరాజయాలను చూసిన ఈ హాట్
బ్యూటీ ఆ తర్వాత
రామ్ పోతినేని హీరోగా,
పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ స్మార్ట్
శంకర్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా
ఇస్మార్ట్ శంకర్ సినిమా తో
టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ
హీరోయిన్ గా మారిపోయింది.
ఇలా
ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం తో
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్
బ్యూటీ ఆ తర్వాత అల్లుడు అదుర్స్, మాస్ట్రో లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది, లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, అలాగే నబా నటేష్ తన
సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను కూడా తన అభిమానులతో సోషల్
మీడియా వేదికగా పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఒక ఫోటో ను పోస్ట్ చేసింది, ఈ ఫోటో లో నబా నటేష్ తను వేసుకున్న షర్టు ను ఒక వైపు విప్పేసి తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యలే ఫోటో కు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం నవ నటనకు సంబంధించిన హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.