టాలీవుడ్ నాచురల్ స్టార్
నాని హీరోగా చేసిన తాజా
సినిమా శ్యామ్ సింగ్ రాయ్. ఈ సినిమాకు
రాహుల్ సంకీర్త్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నాచురల్ స్టార్
నాని హీరోగా చేసిన ఈ సినిమాలో
నాని కి జోడిగా
సాయి పల్లవి మరియు కృతి శెట్టి నటించారు. ఈ
సినిమా మా 24వ తేదీన ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆంధ్రా లో ఏ
సినిమా విడుదల దగ్గర పడడంతో
సినిమా థియేటర్లు లేవని థియేటర్లో బాగా కరువై పోయాయి అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇటీవల
నాని ఈ
సినిమా ద్వారా పదిమంది లాభ పడుతున్నారని..
ఇప్పట్లో కిరాణా దుకాణాలు వాళ్లే మంచి కలెక్షన్లను రాబడుతున్నారు అని
ఇలా అయితే బాధ పడాల్సి ఉంది యజమానులే అని సినిమాల విషయంలో టికెట్ల ధరను తగ్గించి ప్రేక్షకులను అవమానపరచడమే అని
నాని చేసిన వ్యాఖ్యల గురించి మనందరికీ తెలిసిందే.
నాని వ్యాఖ్యలు విన్న తర్వాత
ఏపీ ప్రభుత్వం అకస్మాత్తుగా కొన్ని థియేటర్లలో తనిఖీ చేసి మూసి వేయడం జరిగింది. అయితే ఇటీవల అనంతపూర్ లో
నాని సినిమా ఆడబోయే ఒక
థియేటర్ లైసెన్స్‌ని అధికారులు పరిశీలించి స్క్రీన్ పై టికెట్ల ధరలను ఎట్టి పరిస్థితిలో వేయాలని తెలిపారు.
అయితే అనంతపురంలోని థియేటర్లో ఆహార పదార్ధాలని పరిశీలించడానికి లాబరేటరీ కి పంపించారట అధికారులు. ఇదిలా ఉంటే మరోవైపు కృష్ణాజిల్లాలో అధికారుల మాటలను లెక్క చేయకుండా కొన్ని థియేటర్ల యజమానులు రూల్స్ నిమిత్తం టిక్కెట్ల ధరలను అమాంతం పెంచడంతో అధికారులు థియేటర్లను సీజ్ చేశారు. అంతేకాకుండా ఒక థియేటర్లో ఎక్కువ షో లు వేసే అధికారాన్ని కూడా ఎవరికీ ఇవ్వలేదు. సినిమాకు సంబంధించి బెనిఫిట్ షో లను వేయాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని హెచ్చరించారు. ఇక ఇటీవల విడుదలైన
నాని సినిమా మా
ఆంధ్రప్రదేశ్ లో లో ఎలా ఆడుతుందో చూడాలి.