అయ్యో.. నాని పరువు తీసిన వైసిపి నేతలు..
మొత్తానికి నాని ఖాతాలో మరో హిట్ పడిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా హీరో నాని ఎపి సర్కార్ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. టిక్కెట్ల తగ్గింపు పై మండి పడ్డారు. థియెటర్స్ పెట్టుకోవడం కన్నా కిరాణా కొట్టు పెట్టుకోవడం మేలు అని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ఈ విషయం ఇప్పుడు రాజకియాల్లొ వేడిని పుట్టిస్తోంది. వైకాపా నేతలు నానిపై పీకలుదాకా కోపాన్ని పెట్టుకున్నారు. చిత్ర పరిశ్రమ లోని ప్రముఖులు కూడా నానికి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ విషయం వైసిపి నేత బోత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. నానికి ఎలా మాట్లాడాలో తెలియదు అంటూ ధ్వజమెత్తారు.. ఇది ఇలా ఉండగా.. ఈ వ్యవహారం పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాని పై విరుచుకు పడ్డారు.
సినిమా చేసినందుకు హీరోలు పారితోషకం తగించుకుంటే ..టికెట్ల ధరలు మరింత తగ్గుతాయన్నారు.అసలు నాని పేరును పెద్దగా వినలేదు. హీరో నాని ఎవరో కూడా నాకు తెలియదు.