నాని 'శ్యామ్ సింగ రాయ్' ఫస్ట్ డే కలక్షన్స్..!
నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి నటించిన ఈ సినిమాకు మికీ జే మేయర్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్రతిభ.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. సినిమా తప్పకుండా
ఏపీలో టికెట్ల రేట్లు.. అక్కడ థియేటర్లు కూడా తక్కువ దొరికినప్పటికీ నాని సినిమా ఫస్ట్ డే మంచి వసూళ్లు తెచ్చుకుంది.
ఇక నాని శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ డే వసూళ్ల విషయానికి వస్తే.. ఏపీ తెలంగాణా రెండు రాష్ట్రాల్లో కలిప్ ఫస్ట్ డే 4.17 కోట్ల షేర్ (6.90 కోట్ల గ్రస్) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 6.82 కోట్ల షేర్ (12 కోట్లు గ్రాస్) కలెక్ట్ చేసింది.
ఏరియా వైజ్ నాని శ్యామ్ సింగ రాయ్ కలక్షన్స్ డీటైల్స్ చూస్తే..
నైజాం : 2.12 కోట్లు
సీడెడ్ : 62 లక్షలు
ఉత్తరాంధ్ర : 51 లక్షలు
కృష్ణా : 18 లక్షలు
గుంటూరు : 26 లక్షలు
ఈస్ట్ : 20 లక్షలు
వెస్ట్ : 16 లక్షలు
నెల్లూరు : 12 లక్షలు
ఏపీ-తెలంగాణా : 4.17 కోట్లు (6.90 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.30 కోట్లు
ఓవర్సీస్ : 1.35 కోట్లు
వరల్డ్ వైడ్ : 6.82 కోట్లు(12 కోట్లు గ్రాస్)
రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్ లో రిలీజై మంచి ఫీద్ బ్యాక్ అందుకుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుంది అన్నది చూడాలి.