అదిరిందెహే.. సూపర్ హిట్ కాంబో రిపీట్..!
ఇక ఇదిలాఉంటే అజయ్ భూపతి తన థర్డ్ మూవీ మళ్లీ కార్తికేయతో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే అజయ్ భూపతి ఆ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పూర్తి చేశాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. కార్తికేయని స్టార్ చేసే కథతో.. ఓ సినిమా ఫ్లాప్ కొట్టిన కసితో థర్డ్ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ చేశాడట అజయ్ భూపతి. ఎలాగు హిట్ కాంబినేషన్ కాబట్టి ఆడియెన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి.
అజయ్ భూపతి ఈ సినిమా కథను కూడా చాలా కొత్తగా రాసుకున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఫీమేల్ లీడ్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఒకవేళ హిట్ కాంబో కాబట్టి ఆరెక్స్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ ని రిపీట్ చేస్తే మాత్రం సినిమాకు మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ ఈ ఆరెక్స్ జోడీకి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. మరోసారి ఈ ఇద్దరితో సినిమా చేస్తే మాత్రం సినిమాలో ఏమాత్రం కొద్ది మ్యాటర్ ఉన్నా సూపర్ హిట్ చేస్తారు తెలుగు ప్రేక్షకులు. మరి అజయ్ భూపతి కార్తికేయతో సినిమా ఎలా ఉండబోతుంది. ఆ సినిమా జానరో ఏది లాంటి విషయాలకు త్వరలోనే ఆన్సర్ దొరుకుతుంది.