హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2021:సినీ ఇండస్ట్రీని తిరిగి చూడలేని ప్రముఖులు వీళ్లే..!

Divya
సినీ ఇండస్ట్రీలో ఉండే కొంత మంది ప్రముఖులకు 2021వ సంవత్సరం అంతగా అచ్చు రాలేదనే చెప్పుకోవచ్చు.. ఎందుకంటే ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులు మరణించడం జరిగింది. అంతేకాకుండా వరుసగా ఒకేసారి ఎన్నో విషాదాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అలా ఈ సంవత్సరం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా కొంతమంది సెలబ్రిటీస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం.
1). తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రచయిత సిరివెన్నల సీతారామ శాస్త్రి.. ఆరోగ్యం బాగా లేదని హాస్పిటల్లో చేరగా.. నవంబర్ 30వ తేదీన తుదిశ్వాస విడవడం జరిగింది. ఇక ఈ మరణ వార్త విన్న సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది.
2). శివ శంకర్ మాస్టర్:
ఇక ఈ మాస్టర్ కూడా అనారోగ్యకారణంగా మరణించడం జరిగింది. నవంబర్ 28వ తేదీ మరణించారు. ఈ మాస్టర్ దాదాపుగా కొన్ని వందల మూవీస్ కు మాస్టారు గా పని చేయడం జరిగింది.
3). పునీత్ రాజ్ కుమార్:
కన్నడ సినిమా పరిశ్రమ  ఆయన మరణ వార్తతో ఒక్కసారిగా సినీ ప్రజలు, తెలుగు ప్రజలు, ఆయన అభిమానులు ఒక్కసారిగా కన్నీటి శ్లోకం లో మునిగిపోయారు. అక్టోబర్ 29న మరణించడం జరిగింది.

ఇక వీరే కాకుండా  మరికొంత మంది సెలబ్రిటీలు కూడ, ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. ఇక అంతే కాకుండా అలాంటి వారిలో తుమ్మల నరసింహారెడ్డి, కరోనాతో మరణించడం జరిగింది. ఇక బాలీవుడ్ లో హీరో గా పేరుపొందిన సిద్ధార్థ శుక్ల కూడా మరణించారు. ఇక పెద్ద సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన.. మహేష్ కోనేరు కూడా హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది. అలనాటి నటి జయంతి కూడా ఈ ఏడాది మరణించడం జరిగింది. ఇక కామెడీ సినిమాలో బాగా నటించిన నటుడు వివేక్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఆయన అభిమానులను. వీరంతా ఈ ఏడాదే మరణించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: