వావ్ : మోహన్ బాబు ఇంటిని చూసారా.. అచ్చం ఇంద్రభవనంలా ఉందిగా..!!

Anilkumar
మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తన గురించి అందరికీ తెలిసిందే ఎలాంటి వ్యక్తో మన అందరికీ తెలుసు. మంచు వారి అమ్మాయిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో గుర్తింపును సంపాదించుకుంది మంచులక్ష్మి. తన నటనతోనే కాకుండా నటిగా.. వ్యాఖ్యతగా.. నిర్మాతగా.. సినీ రంగంలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె. అయితే తన నటిగానే కాకుండా బుల్లితెరపై కొన్ని షోలను చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇకపోతే మంచులక్ష్మి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.. తను నటిగానే కాకుండా చాలా సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అటు సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ చాలా యాక్టివ్ గా ఉంటారు.


తన సోషల్ మీడియా వేదికగా తను తన జీవితాన్ని గురించి మరియు తన ఫోటోస్ ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటూ నే ఉంటుంది. అయితే తాజాగా మంచు లక్ష్మి యూట్యూబ్ లో కూడా అడుగుపెట్టింది. ఇక తనకంటూ ఒక కొత్త ఛానల్ లో క్రియేట్ చేసి తనకు సంబంధించిన విషయాలన్నీ యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు. ఇకపోతే తన కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ లో ఇరవై వేలకు మందికిపైగా సబ్స్క్రైబర్లు ఉండడం విశేషం. తను షేర్ చేసిన ఏ ఫోటో అయినా ఏ వీడియో అయినా నిమిషాల్లో ని చాలా వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక తన చానల్లో బ్యూటీ, ఫిట్ నెస్, ఫ్యాషన్‏కు సంబంధించిన వాటిని తను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. అయితే గతంలో తన హోం టూర్ కూడా చేశారు మంచు లక్ష్మి. అయితే తాజాగా తన హోమ్ టుడే కాకుండా తన తండ్రి హోం టూర్ కూడా చేసింది మంచు లక్ష్మి.


వీడియో ఇంక రాకపోయినా దానికి సంబంధించిన ప్రోమోను మంచు లక్ష్మి తన చానల్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ హోమ్ టూర్ లో లక్ష్మి కిచెన్, హాల్, బాల్కనీ, టెర్రస్, హోమ్ థియేటర్స్ సహా అన్నింటి  గురించి వివరించారు . తన తండ్రి ఇంటిని చూపిస్తున్న తరుణంలో మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చి ఏంటి ఇల్లు మొత్తం చూపిస్తున్నావ్...? వాళ్లు చూసేసారు కదా నాన్న అంటూ తన జవాబు ఇవ్వడం జరిగింది. ఇదే ఇంతలోనే మోహన్ బాబు మీకు ఎన్ని సార్లు చెప్పాలి ఫొటోస్ వీడియోస్ ఏమీ తెలియదు అని మోహన్ బాబు సీరియస్ కావడం జరిగింది. మంచు లక్ష్మి ఒక దెబ్బ కూడా కొట్టారు. దాని తర్వాత తన మనవరాలితో కొద్దిసేపు ఆడుకున్నారు మోహన్ బాబు. మంచు లక్ష్మి తీసిన ఈ వీడియో ఇప్పుడూ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో త్వరలోనే మన అందరి ముందుకు రానుంది...!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: