అందులో భాగంగా సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ, తన అభిమానులతో అనేక అంశాలను పంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉండే
నభా నటేష్ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో నబా నాటేష్ పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో
నభా నటేష్ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం నబా నాటేష్ కు సంబందించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.