మరి అంత హాట్ గానా... అమలా పాల్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అమలా పాల్ తమిళ సినిమా మైనా తో మంచి క్రేజ్ ను దక్కించుకుంది, ఇదే సినిమాను తెలుగులో ప్రేమ ఖైదీ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు, ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం  సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను తీసుకు వచ్చింది. ఇలా ప్రేమ ఖైదీ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న అమలా పాల్ ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి తెలుగు నాట తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది, అమలా పాల్ కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది,  ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

  తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన  డైలీ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, కొన్ని రోజుల క్రితం కూడా అమలా పాల్ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో అమలా పాల్ అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  ఈ ఫోటోలలో అమలా పాల్ తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  అమలా పాల్ కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇప్పటికే నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: