రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన శ్యామ్ సింగ రాయ్..!

shami
నాచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమా టాక్ బాగున్నా కలక్షన్స్ విషయంలో నిరాశగానే ఉంది. తెలంగాణాలో సినిమా ఇప్పటి వరకు 8 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. టోటల్ గ 21 కోట్ల దాక 8 రోజుల వరల్డ్ వైడ్ కలక్షన్స్ ఉన్నాయి. అయితే నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా ఏపీలో వసూళ్లు బాగా దెబ్బ వేశాయి. సినిమా రిలీఎజ్ కు ఒకరోజుల్ ముందు నాని ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లపై చేసున్న ఇష్యూని ప్రస్థావించాడు.

దానితో ఏపీలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు. నాని కెరియర్ లో 50 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాగుంది అనిపించిందని టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం మాందకొడిగా ఉన్నాయి. అయితే ఈ సినిమా లాసులని బరించడం కోసమ్నా విశేషం.నాని ఈ సీన్మాకు 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకోగా నిర్మాత కష్టాన్ని చూసి 5 కోట్లు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడని తెలుస్తుంది. సినిమా హిట్ అయినా సరే నానికి శ్యామ్ సింగ రాయ్ ద్వార లాసే అని చెప్పొచ్చు.

సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నా వసూళ్ల పై ఆ ప్రభావం కనిపించడం లేదు. ఓ పక్క పుష్ప వారం ముంద్దు రిలీజ్ అవగా అది మాత్రం మాస్ ఆడ్డియెన్స్ కు విపరీతంగా ఎక్కింది. శ్యామ్ సింగ రాయ్ సినిమా పక్కా క్లాస్స్ మూవీగా అనిపించడం కొద్దిగా మైనస్ అయ్యిందైన్ చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ మూవీ చేస్తున్నాడు. న్యొ ఇయర్ కానుకగ ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: