ఆ స్టార్ విలన్‌తో ప్రియమణి ప్రేమాయణం..అప్పట్లో ఇదే హాట్ టాపిక్?
ఇక కెరీర్లో మొదట్లో తెలుగింటి అమ్మాయిలా సంస్కార వంతంగా ఉన్న ప్రియమణి.. ఆ తర్వాత అందాల ఆరబోతలోనూ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. అయితే ప్రియమణి తన సినీ కెరీర్లో అప్పటి హీరో, ప్రస్తుత స్టార్ విలన్ జగపతిబాబుతోనే ఎక్కువ సినిమాలు చేసింది. వీరిద్దరి కాంబోలో పెళ్ళైనకొత్తలో, ప్రవరాఖ్యుడు, సాధ్యం, క్షేత్రం సినిమాలు తెరకెక్కాయి.
దీంతో జగపతి బాబు, ప్రియమణిలు కలిసి సినిమాలు చేయడం మానేయగా.. వీరిద్దరిపై వచ్చిన పుకార్లకు బ్రేక్ పడింది. ఇకపోతే 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియమణి. వివాహం తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా లైఫ్‌ను లీడ్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దు గుమ్మ ఎప్పటి కప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో తన ఫాలోవర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటుంది.