హీరోలతో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్లు వీళ్ళే..!!
ఇకపోతే రెండు హీరోయిన్ నయనతార. ఈ భామ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటగా చెంబుతో నయనతార ప్రేమాయణం అందరికీ గుర్తుకు వస్తుంది. అయితే శింబు హన్సిక తో ఎఫైర్ పెట్టుకుంటే నయనతార ఏకంగా ప్రభుదేవా తోని ఎఫైర్ పెట్టుకుంది. అయితే నయనతార కోసం ప్రభుదేవా ఏకంగా తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. నాకోసం నీ భార్యకు విడాకులు ఇచ్చినట్లు నాకు కూడా ఇవ్వవు అని గ్యారెంటీ ఏంటి అంటూ అడిగింది. ఆఖరికి ప్రభుదేవాకి కూడా గుడ్ బాయ్ చెప్పేసింది నయనతార. ఇక ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అయిన విగ్నేష్ తో ఇప్పుడు ప్రేమాయణం నడుపుతుంది . ఇంకెన్ని రోజులు నయనతార ప్రేమాయణం నడిపిస్తుంది చూద్దాం అని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.
ఇకపోతే అమలాపాల్ తన పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకి భర్తతో విడిపోయింది. దానికి కారణం అమలాపాల్ ప్రొడ్యూసర్ కొడుకు తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలిసిన అమలాపాల్ భర్త తనను వదిలించుకొన్నాను.ఇక మన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అప్పట్లో హీరోయిన్ పార్వతి మెల్టన్ తో ప్రేమాయణం నడిపాడు ఆమెకు ఒక డైమండ్ నెక్లెస్ కూడా గిఫ్టుగా ఇచ్చాడట ఇక దగ్గుబాటి రానా త్రిషల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే వీళ్ళు పబ్లిక్ లో ముద్దులు పెట్టుకోవడం కూడా తెలిసిందే ఇక నిత్యా మీనన్ కూడా కిచ్చ సుదీప్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది హీరోయిన్ ప్రియమణి అప్పట్లో జగపతిబాబుతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుందని ఇండ్రస్టీ లో గట్టి టాకే నడిచింది....!!