టాలీవుడ్ లో తన ఎనర్జిటిక్ గ్లామర్, అందాలతో యాంకర్ గా గుర్తింపు పొందింది యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర పై పలు షో లలో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బుల్లితెరపై హాట్ షోలతో పలకరిస్తూ ఉంటుంది.
బుల్లితెర పై ప్రసారమయ్యే ఎలాంటి షోలో అయినా ఆమె ఉందంటే చాలు తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది శ్రీముఖి. ఒకవైపు బుల్లితెర పై తన స్టామినాని చూపిస్తూనే.. వెండితెరపై తమ సత్తాను కూడా చాటాలని చూస్తుంది. కానీ వెండితెరపై అంతగా రాణించలేక పోయింది అని చెప్పవచ్చు. కేవలం బిగ్ బాస్-3 వల్ల ఈమె మరింత పాపులర్ అయింది అని చెప్పవచ్చు.
బిగ్ బాస్ లో యాంకర్ శ్రీముఖి విన్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ కేవలం రన్నర్ గానే సరిపెట్టుకుంది. తాజాగా ఈమె క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్రలో యాక్టింగ్ చేసింది. అందులో కథానాయకులుగా సింగర్ మనో, రాజా రవీంద్ర మరి కొంతమంది నటులు నటించారు.
ఈ సినిమాని అడల్ట్ కామెడీ తో తెరకెక్కించడం జరిగింది. ఇక నితిన్ తో కలిసి మాస్ట్రో మూవీ లో కూడా శ్రీముఖి నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక తరచు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈమె.
తాజాగా శ్రీముఖి షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఆమె అభిమానుల నుంచి అదుర్స్ అనిపించేలా చేస్తున్నాయి. మరికొంతమంది నెటిజన్స్ లేడీబాస్ శ్రీముఖి లుక్స్ కిల్లింగ్ లుక్స్ లా ఉన్నాయని తెలియజేస్తున్నారు. తన హెయిర్ స్టైల్ తో, క్లీవేజ్ అందాలతో కుర్రకారులను మతిపోగొట్టేలా చేస్తోంది. శ్రీముఖి ఎటువంటి డ్రెస్సులు అయినా గ్లామర్ ఒలకబోతను మాత్రం తగ్గించడం లేదు. దీంతో ఈమె అందాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే.. ఇక ఈ ఏడాదైనా శ్రీముఖి వివాహం గురించి తెలియజేస్తుందో ఏమో చూడాలి.