హాట్ అందాలతో అదరగొడుతున్న పాయల్ రాజ్ పుత్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అంతకుమించిన అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడడంతో పాయల్ రాజ్ పుత్ కు టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.  ఇది ఇలా ఉంటే పాయల్ రాజ్ పుత్ కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను అలరించింది.

 ఈమధ్యే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఉన్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ యాక్టివిటీస్ ను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే పాయల్ రాజ్ పుత్ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో  కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా పాయల్ రాజ్ పుత్ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ పొట్టి నిక్కర్ వేసుకుని హాట్ హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: