యాంకర్ అనసూయ ఆస్తి విలువ తెలిస్తే ఔరా అనాల్సిందే..!!
ఇక అనసూయ విద్యాభ్యాసం విషయానికి వస్తే.. మొత్తం హైదరాబాద్లోనే ముగిసింది. గజియాబాద్ సెయింట్ మేరీస్ హై స్కూల్ లో తన స్కూల్ విద్య పూర్తి చేసింది. బద్రుక కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అనసూయ ఎంబీఏ పూర్తి చేసింది. ఇక 2010లో తను ప్రేమించిన సుశాంత్ భరద్వాజ్ ను అనసూయ వివాహం చేసుకుంది. సుశాంత్ భరద్వాజ్ ప్రస్తుతం ఫైనాన్స్ ఇన్వెస్టర్ గా పని చేస్తున్నారు. ఇక ఈమెకు ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. సౌర్య భరద్వాజ్,అయాన్ భరద్వాజ్ అనే ఇద్దరు కుమారులు..
ఇక ఈమె ఆడి Q8 కార్ ను ఉపయోగిస్తోంది..ప్రస్తుతం దీని ద్వారా రూ. 99 లక్షలు. అంతేకాదు ఈమె దగ్గర ఇన్నోవా కార్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈమె ఇల్లు మణికొండ లో ఉన్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఇది రెండు కోట్ల రూపాయల విలువ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అటు సినిమాల ద్వారా ఇటు బుల్లితెర మీద కొన్ని షోల ద్వారా మొత్తంగా పది కోట్ల రూపాయల ఆస్తిని పోగు చేసినట్లు సమాచారం. త్వరలోనే వెబ్ సిరీస్ లో కి కూడా ఎంట్రీ ఇవ్వనుందట.