వామ్మో:రష్మిక సాంగ్ కు ఫరియాఅబ్దుల్లా ఫన్నీ డాన్స్.. వీడియో వైరల్..!!
అయితే ఈ స్టెప్పులు.. చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తోంది.. మొదట ప్రారంభంలో మాస్ స్టెప్పులు వేసినప్పటికీ.. చివరికి అన్ని మిక్సెడు స్టెప్పులు వేస్తూ.. వీడియోని ముగించేసింది. వీడియో విషయానికి వస్తే.. ఈమె వైట్ కలర్ డ్రెస్ లో ఈ పాటకు డాన్స్ వేసింది.. ఎక్కువగా ఎవరైనా తిన్న తర్వాతనే డాన్స్ వేస్తూ ఉంటారు.. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం చాలా భిన్నంగా.. డాన్స్ వేస్తూ తింటోంది. చేతిలో బెడ్ అండ్ జామ్ పట్టుకుని తింటూ.. రారా స్వామి అనే పాటకి స్టెప్పులు వేస్తోంది..
పూర్తిగా చెప్పాలంటే తనకు పూనకం వచ్చినట్లుగా డాన్స్ వేసింది.. అలా చేస్తున్నప్పుడు కింద పడడంతో పైకి లేచి మళ్ళీ డాన్స్ వేస్తోంది.. తాజాగా బంగార్రాజు లో కూడా ఒక పాటలో మెరిసింది.. ప్రస్తుతం రవితేజ సరసన రావణాసుర అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా యువ హీరో సంతోష్ శోభన్ తో కూడా ఒక మూవీకి కమిట్మెంట్ అయినట్లుగా తెలుస్తోంది.