వామ్మో:మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సునిషిత్..ఈసారి బంగార్రాజుకే ఎసరు..!!

Divya
శాక్రిఫైజ్  స్టార్ సునిషిత్ గురించి మనం చెప్పుకోవాలంటే చాలా పెద్ద హిస్టరీ నే ఉంటుంది.. ఈయన ఎప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ కంటే బాగా పాపులర్ గా అవుతూ ఉంటాడు. ఇక ఇతను కూడా అలాగే ఫీలవుతూ తెగ ఫోజులు కొడుతూ ఉంటాడు.గతంలో స్టార్ హీరోల సినిమాలు తనవే అంటూ ఒక పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే.. అంతేకాకుండా ఒక స్టార్
ఇప్పుడు అదే విషయాన్ని ఒక ఫోటో ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక సునిషిత్ చేసిన పోస్ట్ కి నెటిజన్లు ఇతని పై చేసే కామెంట్లు మాటల్లో చెప్పలేని గా ఉన్నాయి.. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: