షాక్: సూర్య సినిమాలన్నీ ఓటీటీ కే పరిమితమా.. కారణం..!!

Divya
కరోనా రాకముందు వరకు ఓటీటీ లో సినిమాలు విడుదల అవ్వాలంటే చాలా అరుదుగా జరిగేవి.. కానీ ప్రస్తుతం రాబోయే రోజుల్లో సినిమాలన్నీ ఓటీటీ కే పరిమితం అయ్యే అంతగా వాటి హవా కొనసాగుతోంది. దీంతో స్టార్ హీరోలు, నిర్మాతలు కూడా ఎక్కువగా ఓ టీ టీ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలను ఎక్కువగా అందులోనే విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వరుసలో ముందుగా {{RelevantDataTitle}}