మరి ఇంత తేడానా.. అరియనా నడుంపై అషురెడ్డి ముద్దు?

praveen
ఏ బిడ్డ ఇది నా బిడ్డ అన్నట్లు సోషల్ మీడియానే తమ అడ్డాగా మార్చుకుని పాపులారిటీ సాధించారు అరియనా, అషు రెడ్డి. ఇక సోషల్ మీడియా తోనే బిగ్బాస్ వరకు చేరుకున్నారు. ఒకరు బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ కి వెళ్తే మరొకరు బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకున్నారు. బిగ్ బాస్ లో ఎన్ని రోజుల పాటు తెలుగు ప్రేక్షకుల చూపులు ఆకర్షించారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమకు కలిసొచ్చిన సోషల్ మీడియా ని ఆయుధంగా మార్చుకున్నారు.



 రాంగోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఆర్జివి భామలుగా ముద్ర వేసుకున్నారు. ఇక ఇప్పుడు వీరి పేరు అవసరం లేదు ఆర్జివి భామలు అని ప్రస్తావిస్తే చాలు తెలుగు ప్రేక్షకులందరికీ ఇద్దరే గుర్తుకు వస్తారు. ఇక ఎప్పుడూ చిత్రవిచిత్రమైన పోస్టులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతుంటారు. ఇక ఇప్పుడు మరో సారి అరియనా అషు రెడ్డి లు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. కారణం ఇటీవలే ఆశు రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో. అందులో హాట్ టాపిక్ గా మారి పోవడం కి ఆ ఫోటోలో ఏముంది అంటారా.. అలా అనుకోకుండా ఆ ఫోటో లో చాలానే ఉంది.

 ఇటీవలే అరియనా అషురెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ఫోటో తీసుకున్నారు.. ఈ ఫోటోలో అరియనా నడుంపై అషురెడ్డి మోకాళ్లపై కూర్చుని ముద్దులు పెడుతుంది. ఏదో బాయ్ ఫ్రెండ్ ముద్దు పెడుతున్నాడు అన్నట్లుగా అరియనా హాట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇది వైరల్ గా మారిపోయింది. వీళ్ళు ఏంటి ఇలా చేశారు.. ఎదో తేడాగా ఉందా ఏంటి అంటూ ఈ ఫోటో చూసిన తర్వాత కామెంట్లు పెడుతున్నారు ఎంతో మంది నెటిజన్లు.  అనుకున్న వీళ్ళు ఇలాంటిదే ఏదో చేస్తారని అంటూ మరికొంతమంది ఫన్నీ కామెంట్ లు పెడుతూ ఉండడం గమనార్హం. ఏదేమైనా ఈ ఒక్క ఫోటో తో మరోసారి అరియనా ఆశు రెడ్డి  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: