చాలా మంది
సినిమా తారలు ఒకవైపు సినిమాలు చెస్తూనె మరొవైపు వానిజ్య ప్రఖటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.. అందరి హీరోల పరిస్థితి ఒకలా వుంటే స్టార్
హీరో బన్నీ కి ఇవి పెద్దగా కలిసి రాలేదు. ఇది నిజమని చెప్పాలి..వరుసగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న
బన్నీ అంబాసిడర్ గా నాలుగు బ్రాండ్లున్నాయి. అందులో కాంట్రవర్శీ తో రెండు బ్రాండ్లు వార్తల్లో నిలిచాయి. తాజా గా
బన్నీ చేసిన రాపిడో యాడ్ విషయంలో కాంట్రవర్శీ జరిగింది.
ఆర్టీసి పై తప్పుడు విధంగా
అల్లు అర్జున్ రాపిడో యాడ్ ఉందంటూ
ఆర్టీసి ఛైర్మెన్ సజ్జనార్ బన్నీకి, రాపిడోకి లీగల్ నోటిసులను పంపించారు.
ఇప్పటికే
బన్నీ నటించిన పుష్పలో నుంచి వచ్చిన డైలాగులు ఎంథగా ఫెమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం.
సినిమా ప్రెక్షకుక ముందుకు వచ్చి చాలా రోజులు అయినా సోషల్‌మీడియాలో ఈ డ్తెలాగులు, పాటలు
రచ్చ చేస్తున్నాయి. ముఖ్యంగా తగ్గేదెలే అనెది చిన్న పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇకపోతే ఏ బిడ్డా ఇది నా అడ్డా.. అంటూ పుష్ప ఓ రేంజ్ స్ట్రాటజీతో తన స్టామినా చూపించాడు. పాన్
ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు.
బన్నీ స్టార్డమ్ ను, తమ బ్రాండ్ ప్రమోషన్ కు ఉపయోగించుకోవాలని కొన్ని కంపెనీలు అభిప్రాయ పడుతున్నారు..
ఇది ఇలా ఉండగా..
బన్నీ ఈ మధ్య ఏయాడ్ చేసినా ఏదో ఒక కాంట్రవర్శీకి కారణమవుతున్నాయి. అది నిజం. ఇప్పటివరకూ
బన్నీ చేసిన యాడ్ లలో కొన్ని వివాదాస్పదంగా మారడంతో పాటుగా వాటిని వెంటనే తొలగించాలని కూడా కోరారు. కాగా,తగ్గేదేలే అన్నాడో గాని,
బన్నీ క్రేజ్ నిజంగానే ఎక్కడా తగ్గట్లేదు.
అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ ని, పుష్ప ఆల్ టైమ్ హై కి చేర్చేసింది. దాంతో
జొమాటో భారీ ఆఫరిచ్చి బ్రాండ్ అంబాసిడర్ గా
బన్నీ తో యాడ్ చేపించుకుంది. ఈ యాడ్ విజువల్ గా బాగుంది.
అల్లు అర్జున్ స్టయిలిష్ లుక్ లో ఉన్నాడు, తగ్గేదేలే డైలాగ్ పేలింది. అని చాలా మంది అనగా, మరి కొంత మంది మాత్రం సినిమాలను కించపరిచిందని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.