కరాటే కల్యాణికి ఆ కోరిక తీరలేదట..!
గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న కల్యాణి తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుని ఎమొషనల్ అయ్యింది. మనస్పర్థల తో గొడవలు, అనుమానాలు. నాకు అది నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా జీవిస్తున్నా.. అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమ, పెళ్లిళ్లు తనకు కలిసిరావని, ఇప్పటి వరకు తనకు నిజమైన ప్రేమ దొరకలేదంటూ కన్నీరు పెట్టుకుంది..ప్రేమ అని నన్ను గుడ్డిగా నమ్మించారు.. తర్వాత నన్ను వాడుకొని వదిలేసారు.. ఇప్పుడు నిజమైన ప్రేమ కోసం తపిస్తున్న. అలాంటి
ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నా. సరైనా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదా సహజీవనాని కి కూడా రెడీ.. నాకు పిల్లలు అన్నా, వారిని ఎత్తుకొవాలి అన్నా నాకు చాలా ఇష్టం అందుకే ఇలా పెళ్ళిళ్ళు చెసుకున్నా.. నాలాంటి కష్టాలు ఎవరూ పడరు..ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలని నిర్ణయించుకుని పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఒకసారి పది నిద్రమాత్రలు తీసుకున్న. అయిన బతికి బయటపడ్డాను. ఇప్పుడు ఇలా వున్నా అంటూ చెప్పింది. ఇది కాస్త వైరల్ అవుతూంది.. అయ్యో పాపం ఇంతగా కష్టపడిందట.. ఇప్పటికైనా ఆమె కు నచ్చిన అబ్బాయి ఫ్యూచర్ లో అయినా దొరుకుతాడేమో చూడాలి..