ఇటీవల
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న యంగ్
హీరో నితిన్ గత ఏడాది
పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే.
కరోనా కష్టకాలంలో పెళ్లికి ముహూర్తాలు లేని సమయంలో తప్పనిపరిస్థితుల్లో
విటమిన్ ఈ
పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది జూలై 26న కేవలం అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక నితిన్
భార్య పేరు శాలిని. వీరిది పరిచయంతో మొదలైన
ప్రేమ పెళ్లి కావడం విశేషం. ఇష్క్
సినిమా ఈ సమయంలో నితిన్ శాలిని ల మధ్య
ఓ మై ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు
పెళ్లి వరకు వెళ్ళింది.
అయితే నితిన్
భార్య శాలిని కుటుంబానికి అలాగే మన
మెగాస్టార్ చిరంజీవి కి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. అదే విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. తల్లిదండ్రులు
సంపత్ షేక్ నూర్జహాన్ లది కూడా
ప్రేమ పెళ్లి కావడం విశేషం. వీరిద్దరూ కర్నూల్ లో ఫేమస్
డాక్టర్ గా ఉన్నారు. 20 ఏళ్లుగా అక్కడ ఓ నర్సింగ్ హోం నిర్వహిస్తున్నారు. విశేషమేంటంటే చిరంజీవితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 2008 ఆగస్టులో
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం అందరికి తెలిసిందే కదా అయితే 2009 ఎన్నికల్లో
ప్రజారాజ్యం పార్టీ తరఫున కర్నూలు జిల్లా నియోజకవర్గం నుంచి నూర్జహాన్ నిలబెట్టారు చిరంజీవి.
కానీ ఆమె ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు తర్వాత ఏమి కూడా రాజకీయాలకు దూరం అవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు చిరంజీవితో
సంపత్ నూర్జహాన్ దంపతులకు స్నేహం ఉందట అలా నితిన్ భార్యకు
మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇదిలావుంటే ఇటీవల నితిన్
భార్య శాలిని కరుణ బారిన పడ్డ విషయం తెలిసిందే. సరిగ్గా శాలిని పుట్టిన సమయంలో ఆమె కోవిల్ బారిన పడడంతో ఆమెను
హోమ్ వారం టైం లో ఉంచారు. ఇక తన
భార్య శాంతి పుట్టినరోజును నితిన్ శాలిని కనిపించేలా అపార్ట్ మెంట్ కింద కేక్ కట్ కట్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే...!