మరొక వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ బ్యూటీ.. కారణం అదేనా..?

Divya
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తాజాగా ఇప్పుడు మరొకసారి మరో వివాదంలో చిక్కుకుంది. అదేమిటంటే రుణమే కా బేటా ఆరోపణలకు సంబంధించి తన సోదరుడికి,తన తల్లికి కోర్టు సామాన్లు జారీ చేస్తూ పంపింది.. ఈనెల 28వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆటోమొబైల్ ఓనర్ ఫర్హాద్ ఆమ్రా రుణం ఎగవేతకు సంబంధించి ఈమె కుటుంబం పై ఫిర్యాదు చేయడం జరిగింది. 2015 వ సంవత్సరంలో శిల్పాశెట్టి కంపెనీలో తాను 21 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు గా ఆ వ్యాపారి తెలియజేశాడు.

ఆ మొత్తాన్ని 2017వ సంవత్సరంలో చెల్లించాల్సి ఉండగా.. ఇక శిల్పా శెట్టి తండ్రి మరణించడంతో ఆ రుణం చెల్లించడానికి నిరాకరించారని తెలియజేశాడు. ఇక ఆ వ్యాపారి  johu police station లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో లో శిల్పా శెట్టి ఫ్యామిలీ కోర్టుకు హాజరు కావాల్సిందిగా సామాన్లు జారీ చేసింది. అయితే గతంలో అమర్  చేసిన ఈ ఆరోపణలను శిల్ప శెట్టి ఫ్యామిలీ ఖండించడం జరిగింది. ఇక ఆ సమయంలోనే శిల్పాశెట్టి మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.. తనకు తన తండ్రికి వ్యాపారంలో ఎటువంటి సంబంధం లేదని.. ఇక కంపెనీ లావాదేవీల గురించి తనకసలు తెలియదని తెలియజేసింది.
కేవలం ఆ వ్యాపారి మా ఫ్యామిలీ యొక్క కార్ మెకానిక్ అని తెలియజేసింది శిల్పా శెట్టి. ఇక శిల్పశెట్టి గత రెండు సంవత్సరాల నుంచి తరచూ వార్తల్లో ని వినిపిస్తోంది. ఇక కథ గత సంవత్సరం తన భర్త కూడా రాజ్ కుంద్రా ఈ విషయంలో కూడా బాగా పాపులర్ అయింది. ఇక 2007వ సంవత్సరంలో ఎయిడ్స్ పై కూడా అవగాహన కల్పించే విషయంలో ఒక నటుడు తన ని ముద్దు పెట్టుకోవటం తో ఆవిషయం పెద్ద దుమారంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: