సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ లు మొదట ఒక ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఇతర ఇండస్ట్రీలో ఫుల్ గా సక్సెస్ అవుతూ ఉంటారు, అలా మొదట కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగుమ్మ అమలా పాల్. అమలా పాల్ కన్నడ సినిమా అయినా హెబ్బులి తో వెండి తెరకు పరిచయం అయింది, ఈ సినిమా తర్వాత అమలా పాల్ తమిళ సినిమా అయినా మైనా లో నటించింది, ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇదే సినిమాను తెలుగువలో ప్రేమ ఖైదీ అనే పేరుతో డబ్ చేసి విడుదల చేశారు, ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సాధించింది, ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అమలా పాల్ ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించింది, ఇలా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన అమలా పాల్ కొన్ని రోజుల క్రితమే కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది.
ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించిన అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది, అది మాత్రమే కాకుండా తన హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫోటో షూట్ లను కూడా నిర్వహిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా అమలా పాల్ తన ఇన్ స్టా లో పొట్టి బ్లాక్ డ్రెస్ లో ఉన్న కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది, ఈ పిక్స్ కి క్యూట్, ఆసమ్, గార్జియస్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.