ప్రస్తుతం ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు, అలా సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఎంతో మంది ఆ తర్వాత సినిమాలలో, బుల్లితెరలో అవకాశాలను దక్కించుకుంటారు. అలా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ ను సంపాదించుకొని సినిమాలలో మరియు టీవీ షోలలో రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు, అలా సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలో ఆషూ రెడ్డి ఒకరు. ఆషూ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది, అషూ రెడ్డి 'బిగ్ బాస్' షో ద్వారా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది, బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అషూ రెడ్డి 'బిగ్ బాస్' హౌస్ నుండి బయటకి వచ్చాక కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుంది.
ఇది ఇలా ఉంటే ఆషూ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ కు ఇచ్చిన ఇంటర్వ్యూ అప్పట్లో ఫుల్ ఫెమస్ అయ్యింది, ఇది ఇలా ఉంటే అషూ రెడ్డి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా అషూ రెడ్డి తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది, ఈ ఫొటో లలో ఆషూ రెడ్డి టార్న్ డెనిమ్ షర్ట్ వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో ఫోటోకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటో లలో అషు రెడ్డి చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక పెద్దాయన చెప్పాడు అంటూ రాసుకొచ్చింది, అషూ రెడ్డి పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసిన కొంత మంది నెటిజన్లు పాపం అషూ రెడ్డి మీద కుక్కలు దాడి చేశాయేమో చొక్కా మొత్తం చిరిగింది అంటూ ఆషూ రెడ్డి ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు. అలాగే చిరిగిన చొక్కా వేసుకున్నావ్ మరి పుస్తకం కొనుక్కున్నావా అంటూ ఆషూ రెడ్డి ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు.