భీమ్లానాయక్ ఈవెంట్ లో సంయుక్త మీనన్ స్పీచ్ హైలెట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భీమ్లా నాయక్..నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు కథానాయికలుగా నటించారు.. ఈ సినిమా
సాగర్ కే చంద్ర దర్శకత్వలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివికమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. ఈ సినిమా అన్నీ కార్య క్రమాలను పూర్తీ చేసుకుంది. సంక్రాంతికి విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పుడు విడుదల చెసెందుకు చిత్రబృందం సన్నాహాలు చెస్తుంది.
ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది.
ఇప్పటివరకు రిలీజ్ అయిన, పోస్టర్లు సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. కాగా, ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను
మలయాళ భామ, హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ..తన జీవిత విషెషాల గురించి అందరికి చెప్పింది. ఎక్కడో పుట్టి ఇక్కడకు రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా వుంది అని చెప్పుకొచ్చింది..
సినిమాలో నా పాత్ర అందరికి నచ్చుతుందో లేదో కానీ పెద్ద స్టార్ హీరో లతో నటించాను నాకు చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం కోసం పని చేసిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. చెప్పింది. ఇకపోతే తెలుగులో తన డబ్బింగ్ ను తానే చెప్పుకున్నాను అని చెప్పింది.పవన్ గారు ఎప్పుడు ధైర్యం నింపుతారు నాలో. పవన్ గారు చెప్పిన మాటలు ఎప్పుడు వింటూ ఉంటాను.” అని పవన్ కళ్యాణ్ స్పీచ్ లలో ఎక్కువగా వినిపించే డైలాగులు అందరికి నచ్చుతాయి. మంత్రి కెటీఆర్ మరో ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. నాయక్ టైటిల్ సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది.. సినిమా ఎలా వుంటుందో రేపు చూడాలి..