నందమూరి
బాలకృష్ణ ఇమేజ్ ఇప్పుడు భారీ స్థాయిలో ఉంది. ఆయన హీరోగా చేసిన అఖండ
సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఒక్క సారిగా ఆయనకు డిమాండ్ బాగా పెరిగిపోయింది వరుసగా చాలా మంది దర్శకులు సీనియర్ దర్శకులు స్టార్ దర్శకులు ఆయనతో
సినిమా చేసే విధంగా ముందుకు పోతున్నారు అలా ఇప్పుడు
బాలకృష్ణ తన 107 చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తో తెరకెక్కిస్తున్నాడు ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యింది.
ఇటీవల కాలంలో తెలుగు
సినిమా పరిశ్రమను బాధపడుతున్న ఓ విషయం లీకులు అవడం. ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమాలను చేస్తే అవి లీక్ అవ్వడం వారిని ఎంతగానో బాధిస్తోంది. దాని అడ్డుకట్ట వేసేందుకు సదరు చిత్ర నిర్మాతలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ వాటి ఫలితాలు మరింత దారుణంగా ఉంటున్నాయి. అలా ఇటీవల కాలంలో
బాలకృష్ణ ఈ
సినిమా కు సంబంధించిన కు కూడా బయటపడింది. ఆ విధంగా
బాలకృష్ణ లుక్ లీక్ కావడంతో మరునాడే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
ఎక్కడ పొరపాటు చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుందో తెలియదు గానీ జరగాల్సిన నష్టం మాత్రం భారీ స్థాయిలోనే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ కు వచ్చిన తర్వాత చూస్తుంటే
ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేసే విధంగానే
బాలకృష్ణ అడుగులు ముందుకు వస్తున్నాడు అని తెలుస్తోంది. తెలుగు
సినిమా పోస్టర్ ల కాకుండా దీనిని
ఇండియా సినిమా పోస్టర్లు తయారు చేయాలని ముందే చిత్ర యూనిట్ కి సూచించిన
బాలకృష్ణ ఇప్పుడు విడుదల తర్వాత కూడా ప్రేక్షకులు అదే మాట వింటూ ఉండడం నిజంగా పెద్ద విశేషం అనే చెప్పాలి. ఇక ఈ
సినిమా తర్వాత
బాలకృష్ణ అనిల్ రావిపూడి
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసే విధంగా ముందుకు పోతున్నాడు.