పవన్ వస్తున్నాడంటే ఎవరైనా సైడ్ అవ్వాల్సిందే!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ రోజున విడుదల కు సిద్ధం చేసుకున్న చాలా సినిమాలు తమ విడుదలను పోస్ట్పోన్ చేసుకున్నాయి. దాంతో సోలోగా వచ్చి భారీ స్థాయిలో వసూళ్లను సాధించాలని భావిస్తున్న పవన్ కు ఆ విధంగా నే సోలో గా వచ్చి హిట్ టాక్ ను తీసుకువచ్చి భారీ స్థాయిలో సినిమాను హిట్ చేయడం జరిగింది. ఇక్కడే మరొక ఇబ్బంది జరిగింది. అదేమిటంటే థియేటర్ విడుదల అయితే ఆపగలిగారు కానీ పవన్ సినిమా ఓ టీ టీ రిలీజ్ మాత్రం ఆపలేదు.

దాంతో ఎంతో కొంత ఈ సినిమాపై ఈ వారం వచ్చే ఓటీటీ సినిమాల ప్రభావం పడుతుంది అన్న భయం టెన్షన్ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని అభిమానులు గట్టి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంకొకవైపు చిన్నపాటి టెన్షన్ కూడా కనబరుస్తున్నారు. ఎక్కడ తమ అభిమాన హీరో సినిమా కలెక్షన్లపై ఈ ఓ టి టి సినిమాలు ప్రభావం చూపుతాయన్న భయం వారిలో నెలకొనగా ఇప్పుడు ఈ సినిమాలు కూడా భీమ్లా నాయక్ సినిమా రేంజ్ లో లేకపోవడం వారిని ఎంతగానో సంతోషపరుస్తున్న విషయం.

నిన్నటి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మొదలైంది. సోషల్ మీడియాలో వేరే సినిమా కూడా చూడడం అన్నట్లుగా పవన్ అభిమానులు ఈ సినిమాకు కోకొల్లలుగా తరలి రావడం చూస్తుంటే ఈ వారం వచ్చే ఓటిటీ సినిమాలకు పెద్ద గా ఆదరణ లేనట్టుగానే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇంట్లో కూర్చుని సినిమా చూసే వారిని థియేటర్లకు రప్పించడం ఒక పవన్క ళ్యాణ్ వల్లనే అయ్యింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల లిస్టు పెద్దగానే ఉంది వాటి షూటింగ్లలో త్వరలోనే ఆయన పాల్గొన్న పోతున్నాడు వచ్చే ఎన్నికల లోపు ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్న పవన్ ఆ విధంగా సినిమాలను చేయడం విశేష


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: