మారుతికి ప్రభాస్ పెట్టిన ఒకే ఒక్క కండీషన్ ఏంటో తెలుసా..?

Anilkumar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు. ఇకపోతే బాహుబలి సినిమాతో తన రేంజ్, రెమ్యూనరేషన్ రెండు మార్చేసుకున్నడు. అయితే ఈయన..ఇప్పుడు ఏ హీరో కూడా టచ్ చేయలేనంత భారీ పారితోషకాని తీసుకోవడమే కాకుండా..అదే రేంజ్ బడ్జేట్ లో సినిమాలు తీస్తున్నాడట.ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్నీ సినిమాల బడ్జేట్ 150 కోట్ల పైమాటే. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక అదే స్దాయిలో నే లాభాలు వస్తాయి. ఇక అదే మన డార్లింగ్ స్పెషాలిటీ. ఇదిలా ఉంటే సినీ వర్గాల పెద్దల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వార్త నిజమే. అయితే ప్రభాస్..మారుతితో ఓ సినిమా చేయబోతున్నాడట.


అంతే కాదు అఫిషియల్ గా ప్రకటించలేదు.ఇక  కానీ..బ్యాక్ గ్రౌండ్ లో అన్ని పనులు చక చకా పూర్తి చేసుకుంటున్నారట మారుతి. అంతేకాదు ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు చివరి దశలో ఉండగా.. మరోవైపు ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.అయితే 'రాజా డీలక్స్' కోసం భారీగా సెట్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా కూడా యువి క్రియేషన్స్‌లోనే తెరకెక్కనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటె ప్రభాస్ మారుతితో పని చేయడానికి పెద్దగా అడ్దు ఏం చెప్పలేదట. ఏంటంటే ఆయన చిన్న డైరెక్టర్..పై ప్రభాస్ రేంజ్ బడ్జేట్ మూవీ కాదు..పారితోషకం కూడా తక్కువే ఇలా అభిమానులకు ఇలా డౌట్లు వచ్చి ఉంటాయి..


కానీ ప్రభాస్ మాత్రం అవి ఏం ఆలోచించలేదట. అయితే ఈ సినిమా చేయడానికి ఒక్కే ఒక్క కండీషన్ పెట్టాడట. ఇక ఏంటంటే కేవలం తను 60 Days కాల్ షీట్లు మాత్రమే అడ్జేస్ట్ చేయగలను అని ముందే చెప్పారట. ఇక దీనికి మారుతి ఓకే అన్నాకనే ప్రభాస్ ఈ సినిమా కి సైన్ చేసారట .అయితే  రీసెంట్ సమాచారం ప్రకారం, రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారట చిత్ర బృందం. విషయం  ఏంటి అనేది  తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: