సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో రకం సినిమాలను ప్రేక్షకులు ఇష్ట పడుతూ ఉంటారు, ఆ తరహా కథలతో ముందుకు వచ్చిన దర్శకులకు, హీరో లకు మంచి విజయాలు
బాక్స్ ఆఫీస్ దక్కుతూ ఉంటాయి, అయితే కొన్ని సందర్భాల్లో పాత రకం కథలకు ఈ జెనరేషన్ కు తగట్టు మార్పులు చేర్పులు చేసి సినిమాలను తెరకెక్కించిన కూడా ఆ సినిమాలు మంచి విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు ఉంటాయి, అయితే ఈ నమ్మకం తోనే కొంత మంది దర్శకులు పాత కథలను కొత్త జనరేషన్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాలను తెరకెక్కిస్తు ఉంటారు, అయితే ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్
హీరో లు అయిన
మెగాస్టార్ చిరంజీవి,
బాలకృష్ణ ఇది వరకు తాము
బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఫార్ములా కథలతో తెరకెక్కబోయే సినిమాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.