తమిళ హీరోల దండయాత్ర.. తెలుగు హీరోల పరిస్థితి ఏంటి?

P.Nishanth Kumar
తెలుగు సినిమా పై ఇతర భాషల వారు దండయాత్ర చేయడం కొత్తేమీ కాదు. చాలా మంది తమిళ హీరోలు తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలుగా రాణిస్తున్నారు. ఆ విధంగా ఇటీవల కాలంలో విజయ్ సూర్య కార్తీ ధనుష్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు పోతున్నారు. గతంలో రజనీకాంత్ తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కునే వారు. తమిళంలో పాటు తెలుగులో కూడా తన సినిమాలను విడుదల చేసేవారు.

ఆ తర్వాత సూర్య అంతటి స్థాయిలో సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేవారు. విజయ్ దళపతి ఇప్పుడు కూడా తన సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నాడు. అంతే కాదు తెలుగు దర్శకులతో కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు. సినిమాలు తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం కూడా తెలుగులో రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల కాబోతున్న ఈచిత్రం విడుదల కాబోతోంది. 

ఇకపోతే ధనుష్ తన కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలతో నటిస్తూనే హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా హీరో ఇప్పుడు తెలుగు మీద కూడా దృష్టి పెట్టాడు. అందుకే వరుసగా తెలుగులో కూడా తమ సినిమాలను విడుదల చేస్తున్నాడు. అలాగే తెలుగు దర్శకులతో కూడా సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన హీరోగా చేస్తున్న సార్ చిత్రం ఈ ఏడాదే విడుదల కాబోతుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా అయన ఓ సినిమా చేస్తున్నాడు. ఇలా తమిళ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలిరిస్తున్నారు తెలుగులో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: