అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరిస్తున్న రాశి ఖన్నా..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం మూవీ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అలా ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మ లలో కొంత మంది కి మొదటి సినిమా తోనే మంచి విజయాలు దక్కుతూ ఉంటాయి, మరి  కొంత మంది కి మాత్రం అంతగా సక్సెస్ లు దక్కావు,  అయితే మొదటి సినిమా తోనే మంచి విజయాలను అందుకున్న హీరోయిన్ లకు మాత్రం ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటారు,  అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలను తెలుగు నాట దక్కించుకుంటున్న హీరోయిన్ లలో  రాశి ఖన్నా ఒకరు. హాట్ బ్యూటీ రాశి ఖన్నా 'ఊహలు గుసగుసలాడే'  మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది,  ఈ మూవీ థియేటర్ ల దగ్గర పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకుంది, అలాగే రాశి ఖన్నా కు కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా  ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి గుర్తింపును  దక్కించుకున్న రాశి ఖన్నా ఆ తర్వాత కూడా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, ఇలా సినిమా లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న  రాశి ఖన్నా  సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో టచ్ లో  ఉంటూ అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.  
అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు  రాశి ఖన్నా  తన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా హాట్ బ్యూటీ రాశి ఖన్నా  తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది,  ఈ పిక్స్ లో రాశి ఖన్నా  డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో రాశి ఖన్నా పిక్స్ కి స్టల్స్ ఇచ్చింది,  రాశి ఖన్నా కు సంబంధించిన ఈ పిక్స్ ను చూసిన కొంత మంది నెటిజన్లు బ్యూటిఫుల్,  లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాశి ఖన్నా బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: