ఇలా వరుస పెట్టి రెండు విజయాలను అందుకున్న
శృతి హాసన్ ప్రస్తుతం కూడా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది, శృతి హాసన్ ప్రస్తుతం 'సోలార్' సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాలో
ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాకు ప్రశాంయ్హ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
బాబీ దర్శకత్వంలో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సినిమాలో కూడా
శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతుంది, ఈ విషయాన్ని తాజాగా ఈ చిత్ర బృందం కన్ఫామ్ చేసింది, ఇలా వంట
తిరుమల తో
శృతి హాసన్ ఫుల్ స్పీడ్ మీద ఉంది.