సినీ ఇండస్ట్రీలో
సినిమా అవకాశాలు చాలా సడన్ గా వస్తూ ఉంటాయి అలాగే చాలా తక్కువగా వస్తుంటాయి. ఇకపోతే ఇండస్ట్రీలో ఒక
సినిమా ఆఫర్ వస్తే
హీరోయిన్ అయినా
హీరో అయినా వారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తుండడం మనం చూస్తూ ఉంటాం. ఇక వారు రిజెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని బ్లౌజ్ కొలతలు అవుతుంటాయి. అయితే వారు రిజెక్ట్ చేసిన
సినిమా హిట్టయితే వారికి ఉండే ఆ బాధ చెప్పలేనిది ఎందుకు అంటే అలాంటి సినిమాల వల్లే వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే అలాంటి వారిలో ఒక
హీరో గురించి మాట్లాడాలి. అయితే అప్పట్లో ఆ
హీరో 2006లో రిలీజ్ అయిన బొమ్మరిల్లు అనే సినిమాని ఆ
హీరో రిజెక్ట్ చేయడం జరిగిందట..
కట్ చేస్తే ఆ
సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో హీరోగా
సిద్ధార్థ్ నటించిన జరిగింది. ఆ
సినిమా తర్వాత
హీరో సిద్ధార్థ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమాను చూస్తూనే ఉంటారు వారి అభిమానులు. ఈ సినిమాలో జెనీలియా
హీరోయిన్ పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకి దేవీ
శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ అందరూ వింటూ ఉంటారు. ఇదిలా ఉండగా అప్పట్లో రూ.6 కోట్లు పెట్టి తీసిన ఈ
మూవీ దిల్ రాజుకు ఏకంగా రూ.50 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మూవీని మొదట
హీరో నవదీప్ కు చెప్పారంట.
అయితే అప్పట్లో
నవదీప్ ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. దిల్ రాజు మాత్రం అతన్ని హీరోగా పరిచయం చేస్తూ ఈ
మూవీ తీయాలని అనుకున్నాడంట. ఆ
సినిమా టైంలో
నవదీప్ జై అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత
నవదీప్ గౌతమ్ ఎస్ ఎస్ సి తదితర సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది. దీనికిగాను
నవదీప్ బొమ్మరిల్లు
సినిమా వదులుకొనాడట. దీని తరువాత
నవదీప్ చాలా బాధపడ్డాడట.ఒకవేళ ఆ
మూవీ చేసి ఉంటే.. ఇప్పటికీ హీరోగా కొనసాగేవాడేమో అంటున్నారు సినీ విశ్లేషకులు .అంతేకాదు తరతరాలు గుర్తుండిపోయే సినిమాను వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా మరి...!!