సమంత న్యూ పోస్ట్ పై అశ్రిత షాకింగ్ కామెంట్స్..వైరల్..
సామ్ సినిమాలు కూడా వరుసగా చేసుకుంటూ వస్తుంది.. మొత్తానికి గతంలో లాగా ఏడాదికి ఒకటో రెండో కాకుండా నాలుగు, ఐదు సినిమాలు చెస్తుంది. మరో వైపు ఫ్రెండ్స్ తో జాలీ ట్రిప్లు వేస్తూ ఎంజాయ్ చెస్తుంది. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫెమస్ అవుతుంది. అంతేకాదు..
ఇది ఇలా ఉండగా..మొత్తం నాకు అంతా కలలా కనిపిస్తుంది అంటూ సమంతా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఈ డ్రెస్ ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది.. ఆ ఫోటోకి క్యాప్షన్ తో ట్యాగ్ చేసింది. నాకు అత్యంత ఇష్టమైన లుక్ లో ఇదొకటి అంటూ చెప్పుకొచ్చింది.. ఈ ఫోటోకి ఫ్యాన్స్ తో పాటు సినీతారలు రష్మిక, హన్సిక వంటి హీరోయిన్లు కూడా స్పందించారు. అందరి చేత బాగున్నావు అంటూ కామెంట్స్ అందుకుంది. ఇకపోతే నాగ చైతన్య మేనమామ హీరో వెంకటేష్ కుమార్తె దగ్గుబాటి అశ్రిత కూడా ఈ ఫోటో పై కామెంట్స్ చేశారు. సామ్ ను ఇలా చూస్తుంటే ముచ్చటగా వుంది..అంటూ ఒక లవ్ సింబల్ ను కూడా జత చేసింది. ప్రస్తుతం సామ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..