ఇటీవలే
బన్నీ ఫ్యాన్స్ కు బడా బిగ్ హ్యాపీ న్యూస్ అందింది. అదేనండి తెలుగు ప్రతిష్టాత్మక దర్శకుడు
ఎస్ ఎస్ రాజమౌళి తో ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది, అధికారికంగా ప్రకటించేశారు. ఇక ఇటీవలే
బన్నీ ఫ్యాన్స్ కు బడా బిగ్ హ్యాపీ న్యూస్ అందింది. అదేనండి తెలుగు ప్రతిష్టాత్మక దర్శకుడు
ఎస్ ఎస్ రాజమౌళి తో ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది, ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా కూడా ప్రకటించేశారు. ఇక అప్పటి నుండి
టాలీవుడ్ హాట్ టాపిక్స్ లో ఈ
మూవీ న్యూస్ తెగ చక్కెర్లు కొడుతోంది. ఈ సినిమాకి సంబందించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ
సినిమా పనులు ఇంకా మొదవ్వలేదు, ఈ చిత్రం 2023 లో ప్రారంభించాలని యోచిస్తున్నారు ఈ చిత్రం టీమ్. ఒకవైపు
అల్లు అర్జున్ పుష్ప 2 తో బిజీగా ఉండగా, మరో వైపు
జక్కన్న ఆర్ ఆర్ ఆర్
మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు.
ఆ తరవాత మహేష్ బాబు తో ఓ
మూవీ పట్టాలెక్కించబోతున్నారు. ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాతే
బన్నీ తో
మూవీ ఉండనుంది. ఇక ఈ
మూవీ నుండి లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఫ్యాన్స్ లో మరింత జోరు పెంచుతోంది. ఈ చిత్రంలో ప్రత్యర్ధి పాత్ర కోసం
బాలీవుడ్ బడా
హీరో సల్మాన్ ఖాన్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొదట కాదు అన్న ఎంతగానో కన్విన్స్ చేసి ఈ పాత్ర కోసం ఒప్పించినట్లు తెలుస్తోంది. అందులోనూ వీరి డేట్స్ అప్పటికప్పుడు అంటే చాలా కష్టం. అందుకే ముందే ప్లాన్ చేసుకోవాలని ఇలా డీల్ చేస్తున్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ కండల గురించి వేరే చెప్పాలా, ఇటు బన్నీకి కూడా సిక్స్ ప్యాక్ కొత్తేమీ కాదు. ఈ సినిమాలో ఇద్దరి కాంబో ఫుల్ పవర్ఫుల్ గా ఉండనుందని టాక్. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.