వామ్మో: సమంత కొసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్.. కారణం..?
సమంత ప్రస్తుతం త్రిల్లర్, యాక్షన్ సినిమాలో నటిస్తోంది ఆ చిత్రమే యశోద. ఇక ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాల కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ యునిక్ ని బరిలోకి దింపితే ఉండడంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి నెలకొంటుంది ప్రేక్షకులలో. మరి ఈ సినిమాలో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఈ చిత్రం బహుభాషాలలో విడుదల కాబోతోంది కనుక సమంత కూడా ఈ సినిమాలో స్టంట్స్ చేయడానికి ఒప్పుకున్న ట్లుగా తెలుస్తోంది. అందుకోసమే ఈ కొరియోగ్రాఫర్ ఇచ్చాడు అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది, నేనొక్కడినే ఇటువంటి సినిమాలకు కూడా ఈయనే పని చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అంతే కాకుండా సమంతతో కలిసి ఇది వాళ్ళకి ఫ్యామిలీ మ్యాన్ -2 వాటి వెబ్ సిరీస్ లో కూడా పని చేశారు. అందుకోసమే అతని పనిని మెచ్చి ఇప్పుడు యశోద సినిమా లో యాక్షన్ సన్నివేశాల కోసం ఈయనను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం శాకుంతలం, మరొక హాలీవుడ్ మూవీ లో కూడా నటిస్తోంది