ఇది ఇలా ఉంటే
ఐశ్వర్య రాజేష్ సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్
మూవీ తో ప్రేక్షకులను అలరించింది, ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన
ఐశ్వర్య రాజేష్ సోషల్
మీడియా ద్వారా కూడా అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను తన సోషల్
మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది, అలాగే అప్పుడప్పుడు
ఐశ్వర్య రాజేష్ తన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా
ఐశ్వర్య రాజేష్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది, ఈ పిక్స్ లో
ఐశ్వర్య రాజేష్ డీసెంట్ లుక్ లో ఉన్న
రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,
ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ డీసెంట్ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు స్టన్నింగ్, బ్యూటిఫుల్, లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.