కీర్తి సురేష్ నటించిన సానికాయిధం.. చిత్ర రిలీజ్ డేట్ లాక్..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు పొంది కీర్తి సురేష్.. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో మొదటిసారిగా.. సాని కాయధం ఈ చిత్రంలో నటించడం జరుగుతోంది. ఈ సినిమా డిసెంబర్ 2021 లో రాఖీ క డైరెక్టర్ గా పనిచేసిన అరుణ్ మాదేశ్వరన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ కూడా నటిస్తోంది. ఈమె ఇందులో సోదరి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఒక గ్రామీణ, త్రిలర్, థియేట్రికల్ తో తెరకెక్కించ బడింది.. కానీ ఈ చిత్రం నుండి ఎటువంటి అప్డేట్ లేకుండానే నేరుగా ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు చిత్ర బంధం.

అయితే తాజాగా ఈ చిత్రం ఏప్రిల్ -8 వ తేదీన ఓటీటీ లో విడుదల అవుతోంది అన్నట్లుగా చిత్రబృందం నుంచి సమాచారం. అది కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఇక ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈచిత్రం 1980వ సంవత్సరంలో సాగే ఇటువంటి నేపథ్యంలో తెరకెక్కించిన యాక్షన్ డ్రామాగా ఉంటుందని డైరెక్టర్ తెలియజేశారు. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. ఇందులో డైరెక్టర్ సెల్వరాఘవన్, కీర్తి సురేష్ చేతిలో రివాల్వర్ పట్టుకొని ఒక స్టిల్ ను కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాని కాయధం ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతమందిస్తున్నారు. ఇక హీరో విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో కూడా డైరెక్టర్ సెల్వరాఘవన్ నటించారు. ఈయన ధనుష్ నటించిన నేనెవరు వెన్ అనే సినిమాకి దర్శకత్వం వహించి, అందులో నటిస్తున్నట్లుగా సమాచారం. కీర్తి సురేష్ విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆమెకు పెద్దగా విజయాలను చేకూర్చే లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో సర్కారు వారి పాట సినిమా మాత్రమే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: