అభిమానుల కోసం అలా చేస్తున్న రౌడీ స్టార్..!!

P.Nishanth Kumar
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఎంతగా ప్రాముఖ్యత ఇస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. హాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్న హీరోల అందరి కంటే ఎక్కువగా అభిమానులతో టచ్ లో ఉంటూ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అడిగినప్పుడల్లా ఫోటోసు ఇస్తూ చేసే విజయ్ దేవరకొండ తన సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హీరోగా చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదలై చాలా రోజులు అయిపోయింది.

ఆ సినిమా వచ్చి డాదాపు మూడు సంవత్సరాలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇంకొకవైపు వరుస సినిమాలు ఒకే చేసుకుంటూ పోతున్నాడు విజయ్ దేవరకొండ. కానీ విడుదల విషయంలో మాత్రం ఆలస్యం చేస్తున్నాడు పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఆయన చేసిన ఆగస్టు 25వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరిని బాగానే అలరిస్తుందని చెప్పొచు.  ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకులను ఏ స్థాయిలో రౌడీ స్టార్ అలరిస్తాడో చూడాలి. 

ఈ సినిమా తర్వాత ఆయన సినిమా శివ నిర్వాన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటిం గ్ మొదలు కాబోతుంది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన ఆమె మరొక సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడా ది మొదలుపెట్టనున్నాడు. ఇది భారీ సినిమా గా ప్రేక్షకులను అలరిస్తుంది.  ఆ విధంగా విజయ్ దేవరకొండ పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఓపెన్ చే సి అందు లో మంచి మంచి సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ కు అక్కడ సక్సెస్ కలిసి రావడం లేదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: