తాజాగా బాలీవుడ్ స్టార్
హీరో రణ్వీర్ సింగ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... రీసెంట్ గా వచ్చిన
ఆర్ఆర్ఆర్ మూవీ హాలీవుడ్
మూవీ లను కూడా
బాక్స్ ఆఫీస్ వద్ద బీట్ చేసేసి దూసుకెళ్తుంది , నిజం గా ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది అని
రణ్వీర్ సింగ్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అన్నాడు. అంతే కాదు
రణ్వీర్ సింగ్ ఈ సందర్భం గా తెలుగు లో నాటు నాటు సాంగ్ పాడి ఆశ్చర్యపరిచాడు, ఫైనల్ గా
రాజమౌళి ఇలాంటి గ్రేట్ మూవీస్ తో
ఇండియన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది.. అని ఆర్ఆర్ఆర్
మూవీ పై
రణ్వీర్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.