వామ్మో: సమంత అన్ని కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కొన్నదా..?
ప్రస్తుతం సమంత సినిమాల కంటే ఎక్కువగా బ్రాండ్ ప్రమోషనల్ పనులకే ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ముంబైలో ఒక ఖరీదైన నాగరిక అపార్ట్మెంట్ లో ఒక ఒక ఇల్లు కొనుగోలు చేసే అక్కడికి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తోంది.. ఆమె ఫ్లాట్ ధర రూ.5 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. తనకి సినిమాల లో నటించడం కంటే బ్రాండ్ లలో నే నటించడం ఎక్కువ ఇష్టం అన్నట్లుగా తన అభిమానులు అనుకుంటున్నారు. అయితే సమంత ఇప్పుడు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనే నటిస్తున్నది.
సమంత తన జీవితాన్ని తను ఎలా అనుకుంటుందో అలా జాలిగా గడుపుతూ వస్తోంది. అప్పు డప్పుడు తన స్నేహితులతో కలసి విహారయాత్రలకు కూడా వెళుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో సమంత మరిన్ని ఇలాంటివి సంపాదించాలని మనం కూడా కోరుకుందాం. ప్రస్తుతం సమంత నటించిన కాతు వాకుల రెండు కథల్ , యశోద, శాకుంతలం. వంటి సినిమాలలో నటించింది ఈ సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తి అయ్యాయి త్వరలోనే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమంత ఒకవైపు సినిమాలలోనే కాకుండా మరొకవైపు వెబ్ సిరీస్ లో కూడా తన హవా కొనసాగిస్తూనే ఉన్నది.