రష్మిక టార్గెట్ అది.. తేల్చేసిన బ్యూటీ..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఉంది రష్మిక మందన. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ఎంట్రీ చేసిన ఈ మె ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ లోకి చిన్న కథానాయిక గా ఎదిగి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు బాలీవుడ్ సినిమా పరిశ్రమపై దృష్టి పెట్టి అక్కడ మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకునే విధంగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది సినిమాలో పెద్ద హీరోలు నటిస్తూ ఉండడం విశేషం.

 ఈ నేపథ్యంలో రష్మిక మందన అదృష్టం ఏమో తెలియదు కానీ ఆమె ఎంపిక చేసుకుంటున్న సినిమాలు ఆమె వెళుతున్న దారి అన్ని కూ డా ఆమెకు బాగా కలిసి వచ్చి ఆమె అగ్ర హీరోయిన్ గా ఎదగడానికి కారణం అవుతున్నాయి. రష్మిక మందన మొదటి నుంచి కూడా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేసింది.  అక్కడ ఆమె హీరోయిన్ గా చేసేందుకు సరైన మార్గాన్ని ఎంచుకుంది. 

ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఇండియా స్థాయిలో ఆమె ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప రెండవ భాగం సంబంధించిన సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిత్రం కూడా ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఉండటం విశేషం. ఇక బాలీవుడ్లో సైతం ఆమె పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుంది. మిషన్ మజ్ను సినిమా పూర్తి చేస్తున్న ఈమె ఇటీవలే అమితాబచన్ తో ఓ సినిమాను పూర్తి చేసే స్థాయికి వచ్చింది. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దర్శకత్వంలో కూడా ఆమె ఓ సినిమా చేసే విధంగా ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఆమె కన్న కలలు ఏ విధంగా నిజం అవుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: