హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల క్రితం రాడిసన్ బ్లూ పబ్ హోటల్ లో లేట్ నైట్ పార్టీకి సంబంధించి పోలీసులు అక్కడకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె
నిహారిక, కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇందుకు సంబంధించి నాగబాబు స్పందించి ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే తన కూతురు విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు తెలియజేసినట్లు గా నాగబాబు తెలిపారు. ఎవరు ఎలాంటి అనుమానాలకు తావివ్వకూడదనే .. తాను ఈ వీడియో ద్వారా చెబుతున్నట్లుగా తెలియజేశారు.
అయితే ఈ వీడియో చేసి నాగబాబు క్లారిటీ ఇచ్చినప్పటికీ మాత్రం నెటిజన్లు నాగబాబు షేర్ చేసిన వీడియో ని కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక
కొణిదెల నీహారిక పేరును కాస్తా..
డ్రగ్స్ ని*హారిక గా పిలుస్తారని కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా తమ సమయంలో కంటే ఎక్కువ సమయంలో పబ్ నిర్ణయించడం అది యాజమాన్యం తప్పు.. మరి అర్ధరాత్రి 2 గంటల సమయం వరకు.. నీ కూతురు భర్తని వదిలి పబ్బులో చిందులు వేయడం తప్పు కాదా .. బాగుంది
రా నాయనా మీ నీతి అని నాగబాబు ను నెటిజన్లు సైతం ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇక
నిహారిక ను చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ నాగబాబు గతంలో చేసిన వ్యాఖ్యలపై కూడా.. ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. అయితే నాగబాబు మాత్రం ఈ విషయాలు అన్నింటికీ చెక్ పెడుతూ తన కూతురు
డ్రగ్స్ క్వీన్
నిహారిక కాదని.. మెగా లిటిల్
ప్రిన్స్ అని తెలియజేశారు. అయినా కూడా
నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక మరొకవైపు ఈ కేసులో సింగర్
రాహుల్ సింప్లిగంజ్ కూడా చిక్కుకున్నారు.
అయితే మొదట ఈ కేసులో ఈ సింగర్ పేరు వినిపించింది. అయితే అదే సమయంలో
నిహారిక పేరు ఎందుకు బయటకు రాలేదని ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు.