మరోసారి అలా రెచ్చిపోయిన సమంత..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఏ మాయ చేసావే మూవీ తోనే మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా తన అందచందాలతో కుర్రకారు మనసు దోచేసింది,  ఇలా మొదటి సినిమా తోనే కుర్రకారు మనసు దోచుకున్న సమంత కు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది. అలా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోల సరసన చేరిపోయింది,  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే సమంత అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది,  వీరిద్దరికి కొంత కాలం క్రితమే విడాకులు అయ్యాయి.


 ప్రస్తుతం సమంత వరస సినిమా లతో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది,  ఇప్పటికే పుష్ప సినిమాలో  స్పెషల్ సాంగ్ ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస పెట్టి బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది,  అలాగే టాలీవుడ్ లను ఇప్పటికే శాకుంతలం సినిమాను పూర్తి చేసిన సమంత 'యశోద'  సినిమాలో నటిస్తోంది,  ఈ సినిమాలతో పాటు సమంత ఒక హాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది,   ఇలా సినిమాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తుంది,  ఇలా ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తున్న  సమంత తాజాగా తన ఇన్ స్టా లో ఒక హాట్ ఫోటో ను పోస్ట్ చేసింది,  ఈ పిక్ లో సమంత డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకుని ఆ డ్రెస్ కి పైన ఉన్న కొన్ని బటన్స్ విప్పేసి తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పిక్ కి స్టైల్ ఇచ్చింది, తాజాగా సమంత ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఈ హాట్ పిక్ ని చూసిన కొంత మంది నెటిజన్లు సూపర్ , స్టన్నింగ్,  లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: